ఇండియన్ రైల్వే సంస్థ నుంచి క్యాటరింగ్ డిపార్ట్మెంట్ లో 15 ఉద్యోగాల భర్తీ కోసం హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసిన విద్యార్థులకు మంచి అవకాశం ఉంది. ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి జాబు ఇవ్వటం జరుగుతుంది
వయసు పరిమితి:
ఈ ఉద్యోగానికి గాను 18 నుంచి 28 వరకు వయసుగా చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలు, వయోపరిమితి ఇవ్వడం జరిగింది
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అక్టోబర్ నెలలో జరగబోయే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది
ఈ యొక్క ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు లేదు
ఈ జాబ్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30 వేల రూపాయలు శాలరీ గా చెప్పబడినది. ఇంకా ఏమి ఎలివేన్సులు లేవు..
ఈ క్రింది ఇవ్వబడిన నోటిఫికేషన్ లో అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా చదివి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము